భూమి మీద పండే బంగారం ఎర్ర చందనం!!
- I am: Marketing Employee
- Property For: Sale
- Transaction Type: New Sale
- Property type: Farm Plots
- City: vinukonda
- Locality: thangirala
- Name of Project: shyam infra projects
- Facing: East
- Approved by: DTCP
- Width Of Road Facing Plot (Ft): 100
- Any Construction Done: No
- Boundary Wall Made: Yes
- Corner Plot: Yes
- Plot Length: 100
- Plot Width: 90
- Property Size: 1064 Sq.Yrds
Property Features
- Entrance Gate
Price Per
- 749
Details
sandalwood cultivation
ఎర్ర చందనం ప్లాంటేషన్ ” ఏర్ర చందనం అత్యంత విలువైన వృక్షం మీకు అధిక లాభాన్ని ఇస్తుంది , మీ పెట్టుబడి మీకు అత్యంత లాభాన్ని పొందుతారు , చెట్టు పూర్తిగా ఎదిగినంత వరకు పూర్తి భాద్యత కంపెనీ వహిస్తుంది , ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోగలరు అని మా ప్రార్ధన.
ఎర్ర చందనం పై కేవలం 8,00,000 లక్షల మాత్రమే పెట్టుబడులుగా పెట్టి కోట్ల రూపాయల ఆధాయాన్ని లాభర్జనగా చేసుకోండి నిర్ణయం, మీ చేతుల్లోనే ఉంది మీ పిల్లల భవిష్యత్తు కూడా మీరే నిర్ణంచండి.
లో ప్రారంభించటం జరిగింది.
కావున గమనించగలరు….
??22 సెంట్లు (1065,చ.గ.) భూమి మరియు 100 ఎర్ర చందనం మొక్కలతో కలిపి 1 యూనిట్??
??₹8,00,000LAKS ??
————————————
కస్టమర్స్ కి ఇచ్చే డాక్యుమెంట్స్:
22.సెంట్స్ భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్.
2. 100 ఎర్రచందనం మొక్కలుతో రిజిస్ట్రేషన్.
3. భూమి 32 లింక్ డాక్యుమెంట్స్.
4. 10 సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్. సొసైటీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయబడును.
5. భూసార పరీక్ష సర్టిఫికేట్.
6. ఎర్రచందనం రైతుగా రెవెన్యూ రికార్డ్ లలో గుర్తింపు పొందే విదంగా పట్టాదార్ పాస్ బుక్ ఇవ్వబడును.
అంతే కాకుండా గవర్నమెంట్ వారు ఇచ్చే రైతు భరోసా కు అర్హుడు కూడా.
? మా కంపెనీఇచ్చే డెవలప్మెంట్స్:? వెంచర్ ప్రత్యేకతలు?
1. మొక్కలకు డ్రిప్ ద్వారా నీళ్లు అందించుట.
2. సోలార్ ద్వారా బోర్లు.
3. ?24 గం వాచ్ మాన్ సాకర్యం.?♀️
4. ?24 గంటలు CC కెమెరాల పర్యవేక్షణ.?
5. వెంచర్ చుట్టూ డైమండ్ ఫెన్సింగ్.
6. 30 మరియు 16అడుగుల గ్రావెల్ రోడ్స్ .
7.? 6 వ సంవత్సరం నుండి EX మిలటరీ వాళ్లతో ఘన్ మ్యాన్ తో కూడిన సెక్యూరిటీ.?
? రాత్రి పూట డాగ్ స్క్వాడ్ తో కాపలా.?
8. ?ఒక రిజిస్టర్డ్ సొసైటీ ఏర్పాటు చేసి, ప్రతి కస్టమర్ ను మెంబెర్ గా గుర్తించబడును?
9. ప్రతి చెట్టుకి జియో టాగ్ ఏర్పాటు చేయుట.
10. కొన్న ప్రతి కష్టమర్ ను కంపెనీలో షేర్ హోల్డర్ గా చేసుకునే విధానం.
11. పది సంవత్సరాల తరువాత ఎర్ర చందనం కలప అమ్మగా వచ్చిన ఆదాయం లో కస్ట్మర్ కి 50%.కంపెనీ వారికి 50% తీసుకునే లాగా లీజు అగ్రిమెంట్ ఏర్పాటు..
తెలుగు రాష్ట్రాలలో నే కాకుండా. పక్క రాష్ట్రాలలో కూడా వ్యాపారం చేస్తున్న ఏకైక సంస్థ మన సంస్థ మాత్రమే
??పడి పోతున్న రూపాయి విలువకు పరిష్కారం. భవిష్యత్ ఆర్థిక అవసరాలకు భరోస ఎర్రచందనం సాగు ఒక్కటే మార్గం.??
[⏳⌛ 2030 కి సగటున కుటుంభ ఖర్చులకు నెలకు లక్షరూపాయలు కావాలి . ⌛⏳
??దీనిని అదిగమించాలి అంటే ఈరోజే ఎర్రచందనం సాగులో భాగస్వాములం కావాలి. ??
????సొంత్త భూమికి హక్కుదారులై అదిక ఆదాయం పొందాలి.???
????భూమికి భూమి విలువ పెరుగుతుంది. పంటకు పంట అధిక ఆదాయాన్నిస్తుంది.????
?? వివిద మార్గాలలో పెట్టుబడి: ఎన్ని సం.లకి రెట్టింపు అవుతుంది:
పోష్టల్ డిపాజిట్: 7.3% వడ్డీ : 9.4 సం.లు ;;
బ్యాంకు డిపాజిట్ : 6.75% : 10.5 సం.లు ;;
మ్యూచవల్ ఫండులు : 12% : 6-7 సం.లు ;;
భూమి : 4 రేట్లు : 5 సం.లు ;;
ఎర్రచందనం : 10సం.లు : అంచనా 10-15 రెట్లు పైమాటే.??
“రాబడి ఉజ్జాయింపు గణన ”
మేము 1 యూనిట్ ద్వారా 25 సెంట్ల భూమిని అంచనా వేస్తాము , 1 యునిట్ లో , మేము 100 మొక్కలను 10 x 10 నిష్పత్తిలో అందిస్తున్నాము , ప్రతి మొక్క 10 సంవత్సరాల తర్వాత 500kg ల బరువు ఉంటుంది , కానీ మనకు 50 % మాత్రమే అంటే 250kgs మాత్రమే లెక్కలోకి తీసుకుకుంటున్నాము , AP ప్రభుత్వం ఎర్రచందనం రైతు మద్దతు ధర గా 1టన్ను ఎర్రచందనం యొక్క విలువలను ప్రకటించింది .
A గ్రేడ్ 52 లక్షలు
B గ్రేడ్ 32 లక్షలు
C గ్రేడ్ 21 లక్షలు
10 సంవత్సరాల తర్వాత C గ్రేడ్ విలువను పరిశీలిద్దాము .
250 కిలోల బరువు కలిగిన ప్రతి మొక్క 5 లక్షలు .
22 సెంట్లు 100 మొక్కలు x 5 లక్షలు , మొత్తం 4 cr
కానీ ఈ విలువలో 50 % మాత్రమే తీసుకుంటున్నాము.
ఇది 2.50crores, ఈ కస్టమర్ వాటాలో 50 % అంటే , ఇది 2,cr మనం తీసుకోవచ్చు.
????భూమి మీద పెట్టుబడి భద్రమైనది, అధిక ఆదాయం కూడా.????
“ఎర్రచందనం ప్రయేజనాలు”
??1 టన్ను ఎర్రచందనం కలప నుండి 1 కేజి ఆయిల్ వస్తుంది. దీని విలువ సుమారు ₹2.5 కోట్లు.??
??ఎర్రచందనంను న్యూక్లియర్ రియాక్టర్లలో, క్యాన్సర్, వయాగ్రా మందులలో విరివిగా వాడతారు.
??సౌందర్య సాదనాలలో, వయస్సును నిరోదించే ఉత్పత్తులలో విరివిగా వాడతారు.??
????జపాన్, ఇండోనేషియా, కొరియాలాంటి తూర్పు దేశాలలో ఎర్రచందనంతో చేసిన బొమ్మలను ఇంట్లో ఉంచితే ధనలక్ష్మి నిండుగా వుంటుందనీ భావిస్తారు.????
?ప్రపంచంలో ఎక్కడ పండని పంట ఎర్రచేందనం ఒకటే అది మన ??భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లో అందులో నల్లమల శేషచిలం అడవుల చుట్టూ ప్రక్కల కొన్ని ప్రాంతాలలో మాత్రమే పండే పంట అవడం మన అదృష్టం.??
ఇంకో పది సంవత్సరాల తరువాత బంగారం దొరుకుతుంది కానీ కొనడానికి అందుబాటులో ఉన్న.. భూమి దొరకదు?
మీ పిల్లల భవిష్యత్ బాగుండాలి అంటే అలోచించి పెట్టు బడి పెట్టండి.
——————————-
?22 సెంట్లు 1 యూనిట్గా విభజించి 100 ఎర్రచందనం మొక్కలతో సహా కేవలం 8,00,000 రూపాయలు కే ఇవ్వబడును.
మరిన్ని వివరాలకు సంప్రదించండి:-
More info
Call us:- 7989976698
To read Real Estate News in Telugu Visit: Hyderabad Reality
- ID: 20745
- Published: April 28, 2023
- Last Update: May 1, 2023
- Views: 904